IPL 2020 ,Kings XI Punjab vs Mumbai Indians Playing XI,toss report and point table positions. Kxip vs mi , mi vs kxip.
#Kxipvsmi
#MumbaiIndians
#KINGSXIPUNJAB
#Mivskxip
#RohitSharma
#MayankAgarwal
#Ishankishan
#MayankAgarwal
#Cottrell
#Bumrah

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13 సీజన్‌లో భాగంగా గురువారం మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. మరికొద్ది సేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ సారథి కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో పంజాబ్ బరిలోకి దిగుతోంది. ఎం అశ్విన్ స్థానంలో కృష్ణప్ప గౌతమ్ తుది జట్టులోకి వచ్చాడు.మరోవైపు ముంబై ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నది.